ఓ మానవుడా మేలుకొనుము నిదురయేలరా

ఓ మానవుడా మేలుకొనుము నిదురయేలరా

ప్రభుయేసు వచ్చు సమయమాయె తేరిచూడరా

నేడే తేరిచూడరా

1.. ఏ బేధమే లేక జన్మకర్మ పాపులం – అందరం పాపులం

ఆ పాప శిక్ష ఘోరమైన మరణమేగదా – అగ్నిగుండమేగదా

ఆ మరణమును జయుంచి క్రీస్తు తిరిగి లేచెను – నిత్యజీవమిచ్చెను

2.. రక్తమంతయు చెడిపోయు హీనులైతిమి – శక్తి హీనులైతిమి

భక్తి శూన్యమై భంగపడి భ్రష్టులైతిమి – బహు దుష్టులైతిమి

 

యుక్తకాలమందు కలువరిలో రక్తమిచ్చెను – ముక్తిబాట చూపెను