ఓ ప్రియ నావిక నా జీవితం నీ కంకితం

ఓ ప్రియ నావిక నా జీవితం నీ కంకితం

నా మార్గము చూపుము నా నావను నడుపుము (2)

1.. పెను గాలి వీచగ సుడిగాలి చుట్టగ

నీవే నాతో నుండగ (2)

నాకింక భయమేల నా దేవా

ఓ ప్రియ నా ప్రియ నా యేసువా . .

2.. నెమ్మది లేక నా మది ఉండగ

నీ ఆత్మతో నన్ను లేపితివి (2)

నీకేమి నేను అర్పించెదన్

 

ఓ ప్రియ నా ప్రియ నా యేసువా .