ఓ ప్రభువా ఓ ప్రభువా – నీవే నా మంచి కాపరివి

ఓ ప్రభువాఓ ప్రభువా

నీవే నా మంచి కాపరివి (4)     ||ఓ ప్రభువా||

 

దారి తప్పిన నన్నును నీవు

వెదకి వచ్చి రక్షించితివి (2)

నిత్య జీవము నిచ్చిన దేవా (2)

నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

 

నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని

ఎల్లపుడు చేయి విడువక (2)

అంతము వరకు కాపాడు దేవా (2)

నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

 

ప్రధాన కాపరిగా నీవు నాకై

ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)

నన్ను నీవు మరువని దేవా (2)

 

నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||