ఓ దేవా నా యాత్రలోన – నా తోడు నీవేనయా

ఓ దేవా నా యాత్రలోన – నా తోడు నీవేనయా –2

నా నీడవై – నను వీడక – నడిపించు నా దేవా – 2

1.. దుప్పి నీటి – వాగుల కొరకు – ఆశపడునట్లుగా

దేవా నీకొరకు – నా ప్రాణం – ఆశ పడుచున్నది = 2

నిత్యము నీ వాక్యమందు నిలిపి – నీ కృపలో నను గావుమా – 2

2.. క్రమములేని నా బ్రతుకంతా – శ్రమలపాలైపోగా

కరుణ చూపి – నన్ను నీవు – వెలుగుతారగా చేసావు = 2

 

కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి – నీ కృపలో నను గావుమా – 2