ఓరన్న… ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న

ఓరన్న…  ఓరన్న

యేసుకు సాటి వేరే లేరన్నలేరన్న

యేసే ఆ దైవం చూడన్నాచూడన్నా

యేసే ఆ దైవం చూడన్నా    ||ఓరన్న||

 

చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా

పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా (2)

అద్వితీయుడు ఆదిదేవుడు

ఆదరించును ఆదుకొనును (2)              ||ఓరన్న||

 

పరమును విడచి వచ్చాడన్నా వచ్చాడన్నా

నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా (2)

పరిశుద్దుడు పావనుడు

ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)             ||ఓరన్న||

 

సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా

మరణం గెలిచి లేచాడన్న లేచాడన్న (2)

మహిమ ప్రభూ మృత్యుంజయుడు

 

క్షమియించును జయమిచ్చును (2)     ||ఓరన్న||