ఓపికతో సాహించుము -నమ్మికతో కనిపెట్టుము

ఓపికతో సాహించుము  –నమ్మికతో  కనిపెట్టుము వాగ్దానం నెరవేర్చును -ఫలములను సమకూర్చును

అ.ప : కార్యం సఫలం చేయును

1.. ఆలస్యం చేయడు జ్ఞానియగు దేవుడు 

తన సమయం వచ్చినప్పుడు

2.. నిర్లక్ష్యం చేయడు  –  ప్రేమగల దేవుడు   

పరీక్షలలో గెలిచినప్పుడు

3.. తక్కువ చేయడు – శ్రీ మంతుడు  

 

దేవుడు  సందేహములు విడిచినప్పుడు