ఓదార్పు లేదయ్య నాకు ఓదార్పు దయచేయుము

ఓదార్పు లేదయ్య నాకు ఓదార్పు దయచేయుము

కడవరి దినాలలో చిక్కుకున్నాను

వేదనలో ఉన్న నన్ను లేవనెత్తుము

ఘోరమైన పాపినయ్య నేను

ఘోరంగా చిక్కుకున్నాను

1.. తండ్రిగా లోకంలో నాకు ఎవరూ లేరు

నీవే తండ్రివై లాలించుమయ్య

ఆదరించుము నా దేవా అనాదిగా నను విడువాకయ్య

2.. దుఖ సాగరంలో ఈ లోకము

నిరాశ గడియలో మా దేశము

కొట్టు మిట్టాడు చుందయ్యా

 

మా యెడల కృప చూపుమయ్య