ఒక దివ్యమైన సంగతితో – నా హృదయము ఉప్పొంగెను

ఒక దివ్యమైన సంగతితో – నా హృదయము ఉప్పొంగెను

యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనీ”ఒక”

1.పదివేల మందిలో – నా ప్రియుడు యేసు ధవళవర్ణుడు

అతికాంక్షణీయుడు తన ప్రేమ వేయి నదుల విస్తారము

వేవేల నోళ్ళతో కీర్తింతును(2)”ఒక”

2.పండ్రెండు గుమ్మముల పట్టణములో నేను

నివాసము చేయాలని తన సన్నిధిలో నేను నిలవాలని

 

ప్రభు యేసులో పరవశించాలని”ఒక”