ఒక్క కోరిక నన్ను కోరని

ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వారమే నన్ను అడగనీ

నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చేరాలనీ

నీ కోసమే బ్రతకాలని నీ రాజ్యమునే చూడాలని

 

ఆరిపోనీకు ఈ దీపాన్ని

కడవరకు నీకై నన్ను వేలాగనీ

ఆగిపోనీకు నా పయనాన్ని

చివరి వరకు నీకై నన్ను సాగనీ

మూగవోనీకు ఈ కంఠాన్నీ

తుది శ్వాస వరకు నిన్ను చాటనీ

కూలిపోనీకు నా సాక్ష్యాన్ని

 

పరచపురికి నే చేరేంత వరకు