ఒకసారి ఆలోచించవా….ఓ సోదరీ

ఒకసారి ఆలోచించవా….ఓ సోదరీ 

నీ జీవీత ములమేదో  నీ బ్రతుకు  ఆదారమేదో 

1.. తండ్రి యెహోవా  తన ఊపిరిలో 

నా వలెనే నీవు  పరిశుద్ధమగ  జీవించమని కోరెను

2.. దేపుని వదలి  దుఘ్టని కూడి లోకములో తట్టు మరలి లోక మాయ సంకెళ్ళలో చిక్కిదురాశలలో ఆణగారితివా 

 

3.. లోకములో వీడు యేసయ్యన్ చూడు నిత్యజీవముకై పరుగిడునేనే మర్గం సత్యం జీవమనిసెలవిచ్చేను మన మెస్సయ్య