ఐక్యతను ఇవ్వవా ప్రభూ సమైక్యతను మా సహోదరులలో ఉంచవా

ఐక్యతను ఇవ్వవా ప్రభూ సమైక్యతను మా సహోదరులలో ఉంచవా

  1. పెట్టినాడయా సాతాను కలహంబులను

చెదరగొట్టి నాడయా విశ్వాసులను

గద్దించవా తండ్రి అపవాదిని

ఆత్మ బలమును మాకియ్యవా ప్రభు ||ఐక్యత||

  • సడలిన మా చేతులను బలపరచయ్యా

కృంగిన మా కాళ్ళను ద్రుడపరచయ్యా

తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా

విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా ||ఐక్యత||

  • ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా

యుద్ధములో జయమును మాకు ఇమ్మయ్యా

జీవింపజేయుమా నీ ఆత్మ ను

ఆత్మల భారము మాకీయవా ప్రభు ||ఐక్యత||

  • కాచినావు సంఘమును నీ దయ వలెనే

నింపినావు బండపై నీ కృప వలెనే

చిరకాలం ఐక్యతనే బంధకములతో, సిద్ధ పరచయ్యా నీ రాకడ కొరకు ||ఐక్యత||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *