ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము

ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము (2)
యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడు
దగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు (2)        ||రాకడ ||

 

మేఘారూడుడై పరిణయ-మొందేటందుకు
ఆ వరుడు వచ్చు వేళ
సర్వలోకమంతా ఉన్న వధువు సంఘానికి
ఆనంద హేళ (2)
ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము (2)
యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడు
దగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు (2)        ||రాకడ ||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *