ఎ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము

ఎ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము (2)

యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడు

దగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు (2)        రాకడ ॥

1.      మేఘారూడుడై పరిణయ-మొందేటందుకు

ఆ వరుడు వచ్చు వేళ

సర్వలోకమంతా ఉన్న వధువు సంఘానికి

ఆనంద హేళ (2)

2.      ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము (2)

యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడు

 

దగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు (2)        రాకడ ॥