ఎవరేమనుకున్నా ఏది ఏమైనా-యేసు గాక వేరే దేవుడు

ఎవరేమనుకున్నా ఏది ఏమైనా-యేసు గాక  వేరే  దేవుడు

ఎవరు లేరు నేస్తమా-యేసే మార్గం యేసే సత్యం-

యేసే జీవం

1.దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత

  క్రీస్తునందు నివసించెను-నిన్నెంతో ప్రేమించెను

  తనను తాను అర్పనముగా స్త్రోత్రబలి యాగముగా

  నీ కొరకు శిలువ శ్రమలను పొందిన  “యేసు గాక”

2.యేసు ప్రభువు అందరికీ ప్రభువు

  పక్షపాతి కానేకాడు-ప్రతి జనము ప్రేమించెను

  నీవు ఈ దినమందె సమాధాన సువార్తను

 

  హృదయమందు చేర్చుకో ఓ నేస్తమా  “యేసు గాక”