ఎవరు లేర్యయా నే ఒంటరి దానాన్నయా

ఎవరు లేర్యయా నే ఒంటరి దానాన్నయా

అందరు నాకున్న నే నెవరికి చందానైయా (2)

ఈ పొరటం సామసిపొయె ఎన్నడైయా.

నీ సన్నిధిని నే చేరెదేప్పుడైయా.

1.      అమృతామంటి అమ్మ ప్రేమను నెను పొందలేదు.

భర్త యొక్క అనురాగనికైన్న నోచుకొలేదు(2)

కన్నబిడ్డలే శత్రువులై నన్ను బదిస్తున్నారు.

నా బందువులె విరోదులై నన్ను వేధిస్తున్నారు.

దిక్కులేని నాపైనా  దయ చుపించు యేస్సయ్య.(ఎవరు)

2.      నిందాలా ఇక సాహియించి ఒపిక ఇక లెదు

అవమన్నలను భరియించే దైర్యం కన్నరదు.

నా ఉనికే  అందరికి ఇళ్లలో బారంగా వుంది.

దు:ఖంతొ  కన్నిటికి కునుకై కరువై పొయింది

 

కనికరించు ఇకనైనా కరమందుకోవైయ్య(ఎవరు)