ఎవరు లేరు ఎవరు లేరు ఈ లోకం లో నీవు తప్పా ఎవరు లేరు

ఎవరు లేరు ఎవరు లేరు ఈ లోకం లో నీవు తప్పా ఎవరు లేరు నా యేసయ్యా నీవు తప్ప – ఆ – నీవు తప్ప  ఎవరు లేరు నా యేసయ్యానీకే వందనమయా నీకే వందనమయా యేసయ్యా నీకే వందనమయ్యా

1.      కంటతడి పెట్టకని ఓదార్చితివే కౌగిలిలో దాచుకుంటివే కరుణతో నన్ను హత్తుకుంటివే నీ అక్కున నను చేర్చుకుంటివే

 

2.      భయమేలనూ అని అభయము నిచ్చి ధైర్యముతో నను నింపితివే సహాయకుడా విమోచకుడా నను నడిపించిన నాయేసయ్యా