ఎవరు జయించెదరో -వారే. సమస్తమును పొందెదరు

ఎవరు జయించెదరో -వారే.  సమస్తమును పొందెదరు.         

1.      ఎవరు కష్ట బాధలోర్చేదరో – పట్టవదలక ప్రభుతో నుండు వారే     

దిట్టముగా నత్యధిక విజయమును పొంది గట్టిగా నిలిచెదరు 

వా రెల్లరు ప్రభులో      |ఎవరు |                            

2.      ఎవరు శోధనలు జయింతురో –  జీవమకుటంను వారె పొందెదరు 

పావణుడైన పరమ క్రీస్తేసు తోడ- పరిపాలింతురు ప్రభుని దివ్య రాజ్యంలో  |ఎవరు |

3.ఎవరు లోకాశలను జయింతురో వారే సైతానును -ఓడితుంరు    

పరిపూర్ణముగా ప్రభుని బలము గలవార్తె -పరలోక స్వాస్థ్యత్యమును

మిగులు పొందెదరు. |ఎవరు|   

3.      ఎవరు క్రీస్తేసు సంబదులో – వారే పాప మరణమును జయింతురు   

ఓ మరణమా నీ ముల్లెక్కడ యనుచు వీక్షింతురు

పరమ విభుని రాకడ కొరకై     |ఎవరు

4.      ఎవరు ప్రభుని సేవను చేసేదరో పొందెదరు బహుమానం

ఓరిమి కలిగి పెరుగును ముగించి-మురిసెదరు

 

హల్లెలూయా పాటలతో|ఎవరు|