ఎల్ల వేళలందు-కష్ఠకాలమందు-వల్లభుండా యేసు స్తుతింతున్

ఎల్ల వేళలందు-కష్ఠకాలమందు-వల్లభుండా యేసు స్తుతింతున్

ఎల్లను నీవే నా కెల్లెడల- వల్లపడదే వివరింప.

 

1.      వియోచకుడా – విమోచన మీవే-రక్షకుడవు -నా రక్షణ నీవే(ఎల్ల)

 

2.      సృష్టికర్తవు- సహయం నీవే- ఇష్టపడే వీవు-త్రిత్వము నీవే(ఎల్ల)

 

3.      జ్ఞానము నీవే- నా పానము నీవే- దానము నీవే- నా గానము నీవే(ఎల్ల)

 

4.      జ్యోతియు నీవే – నా నీతియు నీవే – ఆదియు నీవే- నా అంతము నీవే(ఎల్ల)

 

5.      నిత్యుడ నీవే – సత్యుండ నీవే- స్తోత్రము నీవే- నా నేత్రము నీవే(ఎల్ల)

 

6.      జీవము నీవే- నా దేవుడు నీవే – పావన మీవంతు – నా కావలి నీవే(ఎల్ల)

 

 

7.      కాంచియు నీవే- నా శాంతియుత నీవే – సంతలో మావే – నా కంతయు నీవే(ఎల్ల)