ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని

ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని

మార్పులేని దేవుడ నీవని – మాట ఇచ్చి

నెరవేర్చుతావనిమారని వాగ్ధానములు

మాకొరకు దాచి ఉంచినావని

 

1.      నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా

అక్కున నన్ను చేర్చుకుంటివే – భయపడకంటివేమిక్కుట ప్రేమను చూపితివే – నను ఓదార్చితివే

 

2.      మించిన బలవంతుల చేతినుండి తప్పించిన

 

యేసు దేవుడా వంచనకారుల వలలనుండి రక్షించిన హృదయనాధుడానిరాశలో నన్ను దర్శించితివే – ఆదరించితివేసజీవునిగా నన్నుంచితివే – కృపను పంచితివే