ఎన్న తరమా నీ కృపలను – ఎన్న తరమా నీవు చేసిన మేళులు

ఎన్న తరమా నీ కృపలను – ఎన్న తరమా నీవు చేసిన మేళులు ఎన్న తరమా నీ ఆలోచనలను – ఎన్న తరమా నా దైవమా “2″

        పూజించి కీర్తింతునూ – ఆరాధించి ఆర్భాటింతును

 

1.      నీ సన్నిదిలో సంతోషమిచ్చావు – నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావునీ సన్నిధిలో ధర్శనమిచ్చావు – విడుదలనిచ్చావు “2 ”

        వాగ్ధానమిచ్చి కన్నీరుతుడిచి – నీ బిడ్డగా ఉండు భాగ్యమిచ్చావు”2″ “పూజి”

 

2.      నీకృపయే రక్షణకాదారం – నీకృపయే నాకున్న దైర్యంనీ కృపయే నీకున్న సుగుణం – నీవే నా అతిశయమూ”2″

 

        నీ ప్రేమ మధురం నీప్రేమ అమరం – నీకృపయే నన్నుబ్రతికించెను “2″ ” పూజి”