ఎన్నెన్నో మేళ్లను జేసితివే

ఎన్నెన్నో మేళ్లను జేసితివే

ఎటుల స్తోత్రించేదన్

నేనెటుల స్తోత్రించెదన్

నాదు రాజా నీకేస్తోత్రం

 

1.దీనుడైయుంటిన్ దయతో దలచితి

దేవర నిన్ను స్తుతింతున్

 

2.బలహీనడనుచు – త్రోయక నన్ను

బలమిచ్చి బ్రోచితివే

 

3.పాపముచేత మృతిబొందియుంటిన్

కృపచే రక్షించితివి

 

4.నాకై మరణించి, నాకై బ్రతికితి

 

మరల నాకై వత్తు