ఎన్నెన్నో మేలులతో నింపావయ్యా

ఎన్నెన్నో మేలులతో నింపావయ్యా

ఎన్నెన్నో అద్భుతాలు చేశావయ్యా (2)

మారాను మధురంగా మార్చవయ్యా

నీళ్లను మధురంగా చేశావయ్యా (2)

అద్భుతమై అద్భుతమై

 

1) సింహపు గుంహలో దానియేలును

రక్షించు మార్గాన్ని చూపావయ్యా

షద్రకు మేషాకు అబెద్నగో నకు

 

తోడుగా నిలిచావు రాజువయ్యా ( ఓహో ఎన్నెన్నో)