ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను

ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను

ఏమని ఎన్నని వివరించగలను

యుగయుగాలలో ఎన్నెన్నో 

అనుభవించవలసిన  నేను  ఆ పౌరత్వము                 

కొరకే పోరాడుచున్నాను ॥2॥ఎన్నెన్నొ॥

 

1.      స్వార్ధప్రియులు కానరానీ వెయ్యేళ్ళ  పాలనలో

స్వస్ధబుద్ది గలవారే నివసించే రాజ్యమదీ    2

స్థాపించునే అతిత్వరలో నాయేసు ఆరాజ్యమును

చిత్తశుధ్ధిగలవారే పరిపాలించే      

 

రాజ్యమదీ    2  ఎన్నెన్నొ॥