ఎన్నాళ్ళు ఎదురీత నా యేసువా

ఎన్నాళ్ళు ఎదురీత నా యేసువా – ఎన్నేళ్ళ యెదకోత

నా ప్రభువాకలనైన నిన్ను నే వీడిపోను – నా నేస్తమై నీవురా..నా నీడవై నిలువరా

 

1. కన్నీటి మేఘాలు నను కమ్ముకోగా – కష్టాల కనుమల్లో నేకూరుకోగానీ చేతి నందించి నను లేపుమా – యెదలోని చీకట్లు ఇక మాపుమారా… రా… నాజీవమా…నీవే నాదైవమా…

 

 

2. పాపల్లే అడుగేస్తు నీ చెంతకొచ్చా – రెప్పల్లే నను నీవు కాపాడుస్వామినాలోని శాపాలు తొలగించవా – నా సూన్య బంధాలు చెరిపేయవాదేవా… మన్నించవా…రావా…దయచూపవా…