ఎదురుచూస్తున్నాను నీ వాక్కు కోసంమాట్లాడు యేసయ్యా

ఎదురుచూస్తున్నాను నీ వాక్కు కోసంమాట్లాడు యేసయ్యా – మాట్లాడు యేసయ్యాఆశగొని యున్నను

ఆకలితో ఉన్నాను ఆలకిస్తున్నాను ఆలకిస్తున్నాను

1.      నీ చిత్తమునునాకు బాగుగ నేర్పించుమయానీ సత్యమునునాకు తేటగ బోధించుమయా మౌనంగా ఉన్నాను – మనసు తెరచియున్నానుమాట వింటున్నాను

 మాట వింటున్నాను

2.      దిగులుపడ్డ మనసుకు ధైర్యము పుట్టించుమయాకలవరమును తొలగించి నెమ్మది కలిగించుమయా మౌనంగా ఉన్నాను – మనసు తెరచియున్నానుమాట వింటున్నాను – మాట వింటున్నాను

 

3.      ఆత్మలో స్థిరపరచే సందేశమునీయుమయా విశ్వాసమును పెంచే ఉపదేశము చేయుమయా మౌనంగా ఉన్నాను – మనసు తెరచియున్నానుమాట వింటున్నాను – మాట వింటున్నాను