ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే

ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయంరోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయునుసుఖజీవనం చేయుటకు శక్తినిచ్చునురక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమేరక్తమే జయం – యేసు రక్తమే జయం

 

1.      యేసునినామం ఉచ్చరింపగనే – సాతాను సైన్యము వణుకుచున్నదివ్యాధుల బలము నిర్మూలమైనదిజయం పొందెడి నామము నమ్మినప్పుడే “రక్తమే”

 

2.      దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం – ఎడతెగకుండగ మనముస్మరణచేయుదంపాపపు క్రియలన్నిటిని చెదర గొట్టినక్రీస్తుని సిలువను మనము అనుసరించెదం “రక్తమే”

 

 

3.      మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా – ప్రీతితోను నీ హస్తముచాపుము దేవానీ పాద పద్మముపై చేరియున్న ప్రజలనుస్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే “రక్తమే”