ఎక్కడున్నావు –నీవెక్కాడున్నావు

ఎక్కడున్నావు నీవెక్కాడున్నావు

యేసు పిలిచినప్పుడు  నీవెక్కాడున్నావు

 

1.      నేలమంటితో నరుని  నిర్మించి  జీవమును  

అతనిలోనికి పంపించి  ఏదెనులో వృక్షములెన్నో

 మోలిపించి  దీవించే  ఏలికగాను నియమించి            

అపవాదిమాట విని -తినకూడని  ఫలముతిని   

చెట్టుచాటున దాగెను ఆదాము పాపముచేసి  

ముఖమును చుపలేకున్నావా

 

2.      దేవుని వాక్కును ప్రజలకి అందించి    

ఆత్మద్వారా  కార్యములెన్నో  జరిగించి   

రోషముతో  యెహొవాకొరకు  జీవించి              

ఒక  స్త్రీ మాటలు  తెలిసి – చంపేస్తుందని  

జడసి దూరముగా పారిపోయెను  

ఏలియా పిరికివాడుగా వెనుకకు

 

జారిపోతున్నావానా   ఆశలన్నీ