ఎక్కడున్నవుర క్రైస్తవుడా

ఎక్కడున్నవుర క్రైస్తవుడా మృతినుండి మేల్కోరఉద్భవించెను నీలో క్రీస్తు వెలుగుగ నీవు ప్రకాశించురా

1.      లోకానికి జ్యోతివి నీవు ఆనిత్యం వెలుగుగ వెలుగువునీవుఆరిపోకురా రాలిపోకురా యేసుక్రీస్తును ధరించుకోర

2.      నిత్యజీవము నీలో ఉన్నది సత్యవాక్యము ఎరుగకున్నవు సాతానును చీల్చుతు నీవు అపవాదికి బాణం వెయ్యు

 

3.      మృతులల్లోన మూల్గకు నీవు కాంతి రేఖవై తేజరిల్లరలోకమంతట యేసు వార్తను చాటి చెప్పరా క్రైస్తవుడా