ఎందుకో దేవా నా యెదా నీ ప్రేమావింతమైనది నాదా అంతులేనిది

ఎందుకో దేవా నా యెదా నీ ప్రేమావింతమైనది నాదా అంతులేనిది

1.      సారి సారి జారిపోతి మేలుగానక దూరమైతిచేరనైతి నీ సన్నిధిని కోరనైతి నీ చెలిమినిమోసపోతిని యేసూ దోషినైతినితెగపు చేసి తగని నన్ను చేరిదీసినానీ ప్రేమ వింతమైనదీ నాధా అంతులేనిది ఎందుకో

 

2.      పెదవులలో నే నిన్ను పొగడి పదవికైనే ప్రాకులాడిగెలువనైతి నీ పరీక్ష నిలుపనైతి నీ ప్రతిష్టదొంగనైతిని యేసు భంగపోతినిదందనకు నన్నంపలేక మందలించినా నీ ప్రేమవింతమైనదీ నాధా అంతులేనిది ఎందుకో