ఎందుకింత ప్రేమయా ప్రభు ఎందుకింత ప్రేమయా ప్రభు

ఎందుకింత ప్రేమయా ప్రభు ఎందుకింత ప్రేమయా ప్రభు

ఈపాపిపైన యేసయ్యా పాపిపైన యేసయ్యా        |ఎందుకింత|

1.      పరము వీడి భువికి వచ్చి సిలువమోసి ప్రాణమిచ్చి (2)

తండ్రి దయను మాకుఒసగిన తండ్రి దయను మాకుఒసగిన

యోసురాజ వందనం యోసురాజ వందనం          |ఎందుకింత|

2.      పాపినైన నన్నుపిలచి పరముచేర దారిచూపిన  (2)  

యోసురాజ వందనం యోసురాజ వందనం

చేతుమయ్యా నిరతమూ చేతుమయ్యా నిరతమూ   |ఎందుకింత|

3.      ఎందుకింత ప్రేమయా ప్రభు ఎందుకింత ప్రేమయా ప్రభు

ఈపాపిపైన యేసయ్యా పాపిపైన యేసయ్యా         |ఎందుకింత|

4.      పరము వీడి భువికి వచ్చి సిలువమోసి ప్రాణమిచ్చి (2)

తండ్రి దయను మాకుఒసగిన తండ్రి దయను మాకుఒసగిన

యోసురాజ వందనం యోసురాజ వందనం      |ఎందుకింత|

5.      పాపినైన నన్నుపిలచి పరముచేర దారిచూపిన  (2)  

యోసురాజ వందనం యోసురాజ వందనం

చేతుమయ్యా నిరతమూ చేతుమయ్యా నిరతమూ   |ఎందుకింత|