ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివిఏ మంచి లేని నన్ను పిలిచితివి

ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివిఏ మంచి లేని నన్ను పిలిచితివి – నన్ను గాచితివి -నన్ను బ్రోచితివి ( ఎందు )

1.      నేరము చేసిన వాడను – నేయ్యములేనివాడను

        నేరములేంచని వాడా – నీతిమంతుడా (2)

        న్యాయమంతుడా – తీర్పు తీర్చువాడా ( ఎందు )

 

2.      మరణపు పాత్రుడనయ్య – మది నెమ్మది లేనివాడనయ్యమరపురాని దేవా మార్పు రాని ప్రభువా (2)కృప చూపించు నను క్షమియించు -నీ దాపున జేర్చుమయ్యా ( ఎందు )