ఎంత మధురము – యేసువాక్యము

ఎంత మధురము – యేసువాక్యము

నా జీవితకాలమంత నన్ను నడుపును

1.      అలసిసొలసిన సేదాదీర్చును – కరువు బరువులో ఆదారించును

కృంగినవేళ లేవనెత్తును – శోధనవేళ జయమునిచ్చును

2.      ఆకలైనను ఆహారమిచ్చును – శోకమైనను కన్నీరు తుడుచును

చింతలైనను మాన్పివేయును – చెంతజేరిన సంతోషమిచ్చును

3.      చీకటైనను వెలుగు చూపును – పాపినైనను మార్చివేయును

వింతప్రేమను బయలుపరచును