ఎంత మధురము యేసుని ప్రేమా

ఎంత మధురము యేసుని ప్రేమ

ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)

ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2)       ||ఎంత మధురము||

 

అంధకార బంధము నన్నావరించగా

అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)

బంధము తెంచెను

బ్రతికించెను నన్ను (2)          ||ప్రేమా||

 

రక్షించు వారు లేక పక్షినైతిని

భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2)

బంధము తెంచెను

 

బ్రతికించెను నన్ను (2)          ||ప్రేమా||