ఎంత పాపినైనను

ఎంత పాపినైనను

యేసు చేర్చుకొనును

అంచు నీ సువార్తను

అంతట జాటించుడి

హల్లెలూయా హల్లెలూయా

 

యెంత పాపినైనను

యేసు చేర్చుకొనున

టంచు బ్రకటించుడి

 

2మెండుగా క్షమాపణన్

పూర్ణ సమాధానము

నెంత పాపికైనా దా

నిచ్చి చేర్చుకొనును

 

3 తన దివ్య సిల్వచే

దీసి పాప శాపమున్

నన్ బవిత్ర పర్చెను

నాకు హాయి నిచ్చెను

ఘోర పాపినైన

నన్ను చేర్చుకొనును

పూర్ణ శుద్ధి నిచ్చును

 

స్వర్గ మందు జేర్చును