ఎంతో సుందరుడమ్మతాను

ఎంతో సుందరుడమ్మతాను

నేనెంతో మురిసిపోయాను (2)

 

1.      ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు

అతిశ్రేష్ఠుడా తండు ఎవరు ఆయన కిలలో

సమరూప పురుషుడు అవలీలగా నతని గురుతింపగలరమ్మ

 

2.      పాలతోకడిగిన నయనాలకలవాడు

వులువగు రత్నాలవలె పొదిగిన

కనులు కలుషము కడిగిన కమలాల కనుదోయి

విలువైన చూపొసగే వరమేరి తనయుండు

 

3.      అతడతికాంక్షణీయొండు రాయుండు అతడే నా ప్రియుండు

అతడేనాహితుడు అతని నోరతిమధురంబు

 

మధురంబు అతని పలువరుస ముత్యాల సరివరుస