ఎంతో ప్రేమా యేసు మాపై మీకు అహా

ఎంతో ప్రేమా యేసు మాపై మీకు అహా

ఎంతో ప్రేమా యేసు మాపై మీకు !!2!!

మము ప్రేమించితివిమము రక్షింతివిమాకై

ప్రాణమునే బలిగా  పెట్టితివి-2

 

1.      బంధువులే మమ్ము ద్వేషించినాతల్లిదండ్రులే

మమ్ము విడిచిపెట్టినా!2!

మము దీవించితివిమము దరిచేర్చితివి నీరెక్కల క్రింద

మమ్ము దాచితివి !!3!!

 

2.      స్నేహితులే మమ్ము తూలనాడినాశత్రువులే మాపై పగబట్టిన !!2!!

మము హెచ్చించితివిమము కాపాడితివి

నీరెక్కల క్రింద మమ్ము కాచితివి !!3!!

 

3.      ఇంతగొప్ప ప్రేమగల ఓ దేవాఎట్టివిధంగా

నిను తృప్తి పరుతుమునిను స్తుతియింతుము

 

నిను ఘనపరతుమునిను నిత్యము మేము ఆరాదింతుము !!2!!