ఉల్లాసించి పాటపాడే పావురమా

ఉల్లాసించి పాటపాడే పావురమా

      ఓ.. ఓ…  పుష్పమా షారోను పుష్పమా

      వాగ్దాన దేశపు అభిషేక పద్మమా

       లెబానోను పర్వత సౌదర్యమా

1. పాలు తేనెలు ప్రవహించే -పరిమళ వాసనలు విరజిమ్ము

      జీవజలాల్లో విహరించి -జీవఫలాలు ఫలియిచి

      ఉల్లాసించి పాటపాడే పావురామా

      నా పావురమా నా షారోను పుష్పమా

       నా పావురమా నా షాలేము పద్మమా                 ||ఓ..||

2. జల్దరు వాసనలు శ్వాసించి -జగతికి జీవము అందిచి

    సంధ్యారాగము సందిచి సుమధుర స్వరమును వినిపించు

    ఉల్లాసించి పాటపాడే పావురామా

     నా పావురమా నా షారోను పుష్పమా

 

     నా పావురమా నా షాలేము పద్మమా