ఉపవాస దీక్షలో కొనసాగెదం

ఉపవాస దీక్షలో కొనసాగెదం

అపజయపు ఘడియలు జయించెదం

అపవాదిని ఎదుర్కొనే శక్తిని పొంది

కృపకై యేసుని ప్రార్ధించుచూ

1.అక్షయము మనలోని ఆత్మ

క్షయము మన ప్రాణము దేహము

నిశ్చయము వైదొలగు శోధన

అక్షయుడు యేసుని ప్రార్ధించిన

2.శోధన వేళలో కలుగునధైర్యం

బాధలు మనలన్ చుట్టును అనిశం

అధిరోహించేదం కల్వరి శైలం

నాధుడేసుని నీడకు చేరేదం

3.ఓ మనసా క్రుంగెదవేల నాలో – నా ప్రాణామా తొందర ఎందుకు

నా ప్రాణామా యేసయ్య చేసిన

 

మేలులు మరువక కొనియాడుచూ