ఉన్నావు నాకు తోడుగా

ఉన్నావు నాకు తోడుగా – ఇమ్మానుయేలు దేవుడా

1.షడ్రకు మేషకు అబెద్నాగోలతో

అగ్ని గుండములో నీవును ఉంటివే

నిన్ను సేవించిన దానియేలును

సింహపు బోనులో కాపాడుకుటింవే

నన్నిల విడువవు – ఎన్నడు మరువవు

కంటనీరు జారనీయవు

2.నీకై నిలిచిన ఏలియా భక్తుని

కరువులో నీవే పోషించితివే

నిను ప్రార్ధించిన హిజ్కియా రాజుకు

ఆయుష్కాలము పొగిగించితివే

కరుణామయుడవు – కనికరపడెదవు

 

చెంతజేరి ఆదరింతువు