ఉదయించెను నాకోసం

ఉదయించెను నాకోసం – సదయుడైన నిజదైవం

పులికించెను నా హృదయం – తలపోయగ యేసుని జన్మం

అ.ప. : సంతోషం పొంగింది – సంతోషం పొంగింది

సంతోషం పొంగి పొర్లింది

1. కలుషమెల్లను బాపను – సిలువప్రేమను చూపను

దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను

2. భీతిని తొలగించను – నీతిని స్థాపించను

 

3. దోష శిక్షను మోయను – త్రోవ సిద్ధము చేయను