ఉదయమాయే హృదయమా

ఊరుకో హృదయమా – నీలో మత్సరమాదేవునివైపు చూడుమా – ఆ చూపులో శాంతి గ్రోలుమా

1.దుర్జనులను చూచి కలవరమేలదుష్టులు వృద్ధిచెందగా ఆయాసమేలనమ్మికతో ప్రభుని చిత్తముకై వేడు తగినకాలములో నిను హెచ్చించును చూడు

 

2.విశ్రమించు ఆయన ఒడిలో హాయుగాధైర్యము వీడక కనిపెట్టు ఆశగా ఆయన చల్లనిచూపే ప్రసాదించు శాంతి కలిగించు సహనము తొలగించు బ్రాంతి