ఉత్సాహధ్వనితో కీర్తింతును

ఉత్సాహధ్వనితో కీర్తింతును హల్లెలూయ పాటలు పాడెదను

నజరేతువాడా ప్రేమామయుడా నిరతము నిన్నే కీర్తింతును

నిరతము నిన్నే కీర్తింతును హల్లెలూయ హల్లెలూయా   (3)

1.నా కొండయు నా కోటయు నా ఆశ్రయదుర్గము నీవే కదా  (2)

నీ కృపను బట్టి ఆనందభరితుడనై

సంతోషించెదను   (2)

2.నా దాగుచోటు  నా కేడెమా శ్రమలో నుండి రక్షించెధవు  (2)

నా ప్రార్థనలను, విఙ్ఞాపనలను నీ వాలకించితివే   (2)” హల్లెలూయ”