ఉజ్జీవ మిచ్చు ఆత్మను

ఉజ్జీవ మిచ్చు ఆత్మను జీవింప జేయుమానీ జీవం మాకు నీయుమా ఉన్నత దైవమా.

నిరాశతో నిలచితి పెరాశతో అలసితికరుణించు వెలిగించు నాదు దివ్వెను2.

నామది గైకొని నా హృది కనుగొనికరుణించు వెలిగించు నాదు దివ్వెనుఎక్కడున్నవుర క్రైస్తవుడా మృతినుండి మేల్కోరఉద్భవించెను నీలో క్రీస్తు వెలుగుగ నీవు ప్రకాశించురా

 

1.లోకానికి జ్యోతివి నీవు ఆనిత్యం వెలుగుగ వెలుగువునీవుఆరిపోకురా రాలిపోకురా యేసుక్రీస్తును ధరించుకోర

 

2. నిత్యజీవము నీలో ఉన్నది సత్యవాక్యము ఎరుగకున్నవుసాతానును చీల్చుతు నీవు అపవాదికి బాణం వెయ్యు

 

 

3.మృతులల్లోన మూల్గకు నీవు కాంతి రేఖవై తేజరిల్లరలోకమంతట యేసు వార్తను చాటి చెప్పరా క్రైస్తవుడా