ఉజ్జీవం నా దేశములో

ఉజ్జీవం నా దేశములో – కన్నులారా నే చూడాలి

దేవా మొర పెట్టదన్ నా – దేశమును కనికరించు

1.సంఘాలన్ని పరిశుద్ధమయి – సాక్షులుగా జీవించాలి”దేవా”

2.ప్రతి వీధిలో యేసుని నామం – ప్రకటించాలి,ప్రకటించాలి”దేవా”

3.కోట్లమంది క్రీస్తును వెదకి – కూడి వచ్చి స్వస్థత నొందాలి”దేవా”

 

4.ఆది సంఘములోని – అద్భుతముల్ అనుదినము జరగాలి”దేవా”