ఈ భారతవనిలో దానియేలు

ఈ భారతవనిలో దానియేలు లాగున

నన్ను జీవింప చేయవా(2)

యేసయ్య ఆ దానియేలు లాగున నను జీవింప చేయవా

1.స్థిరమైన నిర్ణయం – ఉన్నత దర్శనం క్రమమైనా ప్రార్థన(2)

యేసయ్య ఆ దానియేలు లాగునా నన్ను జీవింప చేయవా(2)

2.పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యము చెదరని విశ్వాసము(2)

 

యేసయ్య ఆ దానియేలు లాగునా నన్ను జీవింప చేయునా