ఈ దినం సదా

ఈ దినం సదా నా యేసుకే సొంతం

నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2)

రానున్న కాలము కలత నివ్వదు (2)

నా మంచి కాపరీ సదా నన్ను నడుపును        ||ఈ దినం||

 

ఎడారులు లోయలు ఎదురు నిలచినా

ఎన్నడెవరు నడువని బాటయైనను (2)

వెరవదెన్నడైనను నాదు హృదయము (2)

గాయపడిన యేసుపాదం అందు నడచెను (2)         ||ఈ దినం||

 

ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా

యుద్ధకేక నా నోట యేసు నామమే

విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు

 

యెహోవా నిస్సియే నాదు విజయము         ||ఈ దినం||