ఈలోకం మాయరా గతింయించె

ఈలోకం  మాయరా గతింయించె  ఛాయరా

పరలోకమే శాశ్వతంరా ప్రభు నామమే  శరణంరా

స్థిరమైన రాజ్యము కొరకే అన్వేషణ చేయరా

 

1.అందమైన రంగులతో రకరకాల హంగులతో నిన్ను ఆకర్షించురా గురిచూసి ఎరవేసి పాపంలో పడద్రోసి

 దైవానికి దూరం చేసేనురా (ఈలోకంలో)

 

2.పాపిని పరిశుద్దపరచి తన సుతునిగా చేయదలచి

యేసు పరమున వీడెరా

ఇలలోని తనవారిని పరలోకం చేర్చాలని

 

భూమ్యాకాశం మధ్య నిలిచెరా