ఇశ్రాయేలు కాఫరీ నీకు స్తోత్రం

ఇశ్రాయేలు కాఫరీ నీకు స్తోత్రం నా కాఫరీ నీకు స్తోత్రం

ఆ…ఆ…ఆ… స్తోత్రం స్తోత్రం స్తోత్రం  స్తుతి స్తోత్రం (2)

ఇన్నాల్లు తోడుగా మాతోనడిచావు ఇమ్మానుఏలుగా వెన్నంటి నిలిచావు (2)

ఇశ్రాయేలు కాఫరీ నీకు స్తోత్రము నిన్నే అనుసరింతునూ జీవితాంతము (2)

1. ఘనులైనవారే గతిఇంచగా ధనమున్నవారే మరణింఛగా    (2)

ఎన్నతగని వారమైనా మమ్ముకరునించావు 

మాదినములు పొడిగించి సజీవులుగ ఉంచావు  (2)- ఇశ్రాయేలు

2. మాకంటకన్నీరు జారకుండగా ఏకీడు మాదరికీ చేరకుండగా  (2)

కంటిరెప్పలా కాచి బద్రపరచి యున్నావు 

 

ధుష్టుల ఆలోచనలు బంగపరచియున్నావు (2) –ఇశ్రాయేలుః (2)