ఇరువది నలుగురు పెద్దలతో

ఇరువది నలుగురు పెద్దలతో నలుగు జీవుల స్వరములతో(2)

కోట్ల దూతల గానముతో ఇల పరిశుద్ధుల స్తుతులతో(2)

ఆరాధన – ఆరాధన – ఆరాధన – ఆరాధన(2)

1.ఎంత హెచ్చించినా తనివి తీరదే ఎంత సేవించినా తపన తీరదే(2)

తండ్రితో చేర్చి తనయులుగా మార్చి తృష్ణ తీర్చిన యేసయ్యకే(2)”ఆరాధన”

2.ఎంత పూజించినా తనవు చాలదే ఎంత వర్ణించినా తలంపు చాలదే(2)

 

ఆత్మతో నింపి తన్మయులుగా చేసి తృప్తి పరిచిన యేసయ్యకే(2)”ఆరాధన”