ఇమ్మానుయేలు రక్తము

1.ఇమ్మానుయేలు రక్తము- ఇంపైన యూటగు

ఓ పాపి! యందు మున్గుము

పాపంబు పోవును

యేసుండు నాకు మారుగా

ఆ సిల్వఁ జావఁ గా

శ్రీ యేసు రక్త మెప్పుడు

స్రవించు నాకుఁ గా

2.ఆ యూట మున్గి దొంగయు

హా! శుద్ధుఁ డాయెను

నేనట్టి పాపి నిప్పుడు

నేనందు మున్గుదు

3.నీ యెుక్క పాప మట్టిదే

నిర్మూల మౌటకు

రక్షించు గొర్రెపిల్ల? నీ

రక్తంబె  చాలును

4.నా నాధు రక్తమందున

నే నమ్మి యుండినన్

నా దేవుని నిండు ప్రేమ

నే నిందుఁ జూచెదన్

5.నా యాయుష్కాల మంతట

నా సంతసం బదే

నా క్రీస్తు యెుక్క రొమ్మునన్

నా గాన మిద్దియే

1.ఇమ్మానుయేలు రక్తము- ఇంపైన యూటగు

ఓ పాపి! యందు మున్గుము

పాపంబు పోవును

యేసుండు నాకు మారుగా

ఆ సిల్వఁ జావఁ గా

శ్రీ యేసు రక్త మెప్పుడు

స్రవించు నాకుఁ గా

2.ఆ యూట మున్గి దొంగయు

హా! శుద్ధుఁ డాయెను

నేనట్టి పాపి నిప్పుడు

నేనందు మున్గుదు

3.నీ యెుక్క పాప మట్టిదే

నిర్మూల మౌటకు

రక్షించు గొర్రెపిల్ల? నీ

రక్తంబె  చాలును

4.నా నాధు రక్తమందున

నే నమ్మి యుండినన్

నా దేవుని నిండు ప్రేమ

నే నిందుఁ జూచెదన్

5.నా యాయుష్కాల మంతట

నా సంతసం బదే

నా క్రీస్తు యెుక్క రొమ్మునన్

 

నా గాన మిద్దియే